Tyagaraja Keerthanas Bantu Reethi Koluvu – Telugu Lyrics (Text)
Tyagaraja Keerthanas Bantu Reethi Koluvu – Telugu Script
రచన: త్యాగరాజ
బంటు రీతి కొలువీయ వయ్య రామ
తుంట వింటి వాని మొదలైన
మదాదుల బట్టి నేల కూలజేయు నిజ
రోమాంచమనే, ఘన కంచుకము
రామ భక్తుడనే, ముద్రబిళ్ళయు
రామ నామమనే, వర ఖఢ్గమి
విరాజిల్లునయ్య, త్యాగరాజునికే
Subscribe to:
Post Comments (Atom)
నమస్కారములు, నాకు సంగీత విజ్ఞానం లేదు. సంగీతం ద్వారా నాకు ఎంతో మేలు జరిగింది. శ్లోకం, సంకీర్తన, కృతి, పద్యం, వీటి గురించి పరిజ్ఞానం మరియు పరిశీలన చేయుటకై ప్రయత్నం కూడా చేయలేదు. స్పృహ వున్నప్పటినుంచి వింటున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందమును మరియు సంతోషంగా వుంటున్నాను ఇంతకన్నా ఏం కావాలి.
ReplyDelete